నమో..నమో ట.మో..! టాప్‌గేర్‌లో TATAMOTORS


లాస్ట్ వీక్ కేక పుట్టించిన టాటా మోటర్స్ ఈ వారం కూడా అదే ఊపులో ఉన్నట్లు

కన్పిస్తోంది. సోమవారం ట్రేడ్ ప్రారంభం కాగానే..ఈ స్టాక్ రూ.934 దగ్గర

ఓపెన్ అయింది. లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ రూ.878 చిల్లర కంటే  ఎక్కువగానే ట్రేడవుతూ

రూ.950 రేటుకు దూసుకుపోయింది. అలా  ఇంట్రాడేలో దాదాపు 9శాతం లాభపడింది



ఈస్టాక్ అప్పర్ సర్క్యూట్ రేటు రూ.966.60 కాగా..ఆ ముచ్చటని  మద్యాహ్నానికి తీర్చేసే

ఊపు కన్పిస్తోంది


కౌంటర్ వాల్యూమ్స్ 3 కోట్లు దాటిపోయి పుల్ రష్‌గా మారింది. ఏదైనా బ్లాక్ డీల్ చోటు చేసుకున్నా

చేసుకుని ఉండవచ్చు


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి టాటామోటర్స్ రేటు రూ.941 దగ్గర పలికింది

Comments