వెడ్డింగ్ గిఫ్ట్..రిలయన్స్@ 3000


రిలయన్స్ అధినేత చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు

అపూర్వరీతిలో సాగుతుండగా..ఈ పెళ్లి కానుకలాగా..స్టాక్ రేటుకూడా రూ.3వేలు దాటిపోయింది

ఇంట్రాడేలో స్టాక్ రూ.3014.70కి చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ52వీక్స్ హై రేటు



ఈ రోజు వాల్యూమ్స్ కూడా రిలయన్స్ కౌంటర్‌లో భారీగానే సాగుతున్నాయ్. ఇప్పటికే

30లక్షల షేర్లు చేతులు మారగా..స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.3000 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments