3 రోజుల ట్రేడ్ వారానికి సిద్ధం

 అమెరికా మార్కెట్లు నష్టాలతో క్లోజ్ అవగా, మన మార్కెట్లు కొత్త వారంలో ట్రేడ్‌కి సిద్ధం అయ్యాయ్. 

ఈ మూడు రోజుల ట్రేడింగ్ వారంలో నిఫ్టీ 22వేల పాయింట్ల మార్క్ నిలుపుకుంటుందా లేదా అనేది

అనిశ్చితిగా ఉండగా, 22300 పాయింట్ల మార్క్ ఓ పెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. 


సపోర్ట్ లెవల్‌గా 21700 పాయింట్ల మార్క్ చెప్తుండగా..ఈ రెండింటిలో ఏది బ్రేక్ అయినా..ఇంకాస్త మూమెంట్

ఉంటుందని నిర్ధిష్టమైన దిశని ఇది నిర్ణయిస్తుందని అనలిస్టులు చెప్తున్నారు. 


బ్యాంక్ నిప్టీకి 46901,47053,47 209 రెసిస్టెన్స్ సైడ్ కాగా, 46646, 46550, 46394 పాయింట్లు సపోర్ట్ జోన్‌లుగా చెప్తున్నారు

Comments