వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్
ఈ స్టాక్ గత రెండేళ్లుగా అద్భుతమైన రిటన్ ఆన్ ఈక్విటీ..క్యాష్ ఫ్లో విషయంలో
మంచి పనితీరు సాధించింది. ప్రస్తుత రేటు రూ.1470 కాగా..మూడేళ్లలో స్టాక్ రేటు
బీభత్సంగా పెరిగింది
కేపిఐ గ్రీన్ ఎనర్జీ
మూడేళ్లుగా ఈ స్టాక్ పెరిగిన తీరుని శాతంలోకి లెక్కిస్తే..ఏకంగా పదివేలశాతానికిపైగా
ఉంది..ప్రస్తుత రేటు రూ.1538
జూపిటర్ వేగన్స్
మూడేళ్లలో 2251శాతం లాభపడింది. ప్రస్తుత ధర రూ.355
టిటాగర్హ్ రైల్ సిస్టమ్స్
మూడేళ్లుగా ఈ షేరు ధర పంచిన లాభశాతం 1879%
స్టాక్ ప్రస్తుత ధర రూ.886
ఎలెకాన్ ఇంజనీరింగ్
గత మూడేళ్లలో ఈ స్టాక్ర్ 1337శాతం లాభపడగా, ప్రస్తుతం రూ.918 దగ్గర ఉంది
Comments
Post a Comment