వాటే పినామినల్ రన్..ఏడాదిలో 500శాతం పెరిగిన టాటా గ్రూప్ స్టాక్

 TATA ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ షేర్లు వరసగా సందడి చేస్తున్నాయ్

కేంద్రమంత్రివర్గం, ఈ సంస్థకి రెండు సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు నెలకొల్పడానికి అనుమతి

ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ దాదాపు పాతికశాతం పెరిగింది. అది కూడా నాలుగు సెషన్లలోనే..!



ఈ రోజు ఇంట్రాడేలో 5శాతం పెరిగి రూ.8428.40 దగ్గర లాక్అవగా

ఈస్టాక్‌కి ఈ రేటు న్యూ52వీక్స్ హై


అలానే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ షేరు 52వీక్స్ లోప్రైస్ రూ.1730 కాగా..అక్కడ్నుంచి దాదాపు 500శాతం రిటన్స్ ఇచ్చింది

Comments