స్టాక్స్ టు వాచ్ టుడే

 టొరంట్ పవర్

రైల్వేఎనర్జీ మేనేజ్‌మెంట్ కంపెనీ నుంచి LoA

100మెగావాట్ల రెన్యువబుల్ పవర్ సప్లై చేసేందుకు ఆర్డర్

ప్రాజెక్ట్ ఖర్చు రూ.2700కోట్లు



అరబిందో ఫార్మా

ఫింగోలిమోడ్ క్యాప్సూల్స్ తయారీ,విక్రయించేందుకు అమెరికాలోఅనుమతి

నోవార్టిస్‌-గిలెన్యా ట్యాబ్లెట్లకు ఇది సరిసమానం

0.5మిల్లీగ్రాముల డోసులో విక్రయాలకు అనుమతి



ఇన్ఫోసిస్

ప్రోగ్ హోల్డింగ్స్ ఇంక్‌తో ఒప్పందం

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీని క్లౌడ్ సర్వీసుల్లో కొత్త అవకాశాలు అన్వేషిస్తోన్న ఇన్పోసిస్

ఈ క్రమంలోనే ప్రోగ్ హోల్డింగ్స్‌తో  ఒప్పందం 


హీరోమోటోకార్ప్

ఫిబ్రవరిలో 4,68,410యూనిట్ల సేల్స్ 

2023 ఫిబ్రవరితో పోల్చితే 19శాతం ఎక్కువ


ఏషియన్ పెయింట్స్

పితాంపూర్‌లో 166  ఎకరాలు భూకేటాయింపు దక్కించుకున్న సంస్థ

పెయింట్ తయారీ కేంద్రం నెలకొల్పేందుకే ఈ కేటాయింపు


సిప్లా

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని యూనిట్‌ని ప్రి అప్రూవల్ తనిఖీ చేసిన USFDA

జీరో అబ్జర్వేషన్లతో ఫామ్ 483 జారీ


Comments