భలే బల్క్ డీల్స్, ఢిల్లీవరీ, స్కిప్పర్, స్టార్ హెల్త్

 స్టార్ హెల్త్‌లో బ్లాక్ డీల్స్

కోటి షేర్లను విక్రయించిన ఎపిస్ గ్రోత్ 6 లిమిటెడ్ 

షేరు విక్రయ ధర రూ.553.01 కాగా..30లక్షల షేర్లు కొనుగోలు చేసిన ఐసిఐసిఐ ప్రు లైఫ్ ఇన్సూరెన్స్



ఢిల్లీవర్రీ

కెమిటెక్ హోల్డింగ్ లిమిటెడ్ రూ.470.01 రేటుతో 76,64,750షేర్ల విక్రయం


స్కిప్పర్ 

74876 షేర్లు కొనుగోలు చేసిన ఇండిగో

యావరేజ్ బయింగ్ రేటు రూ.186.57


సువెన్ ఫార్మా

అమన్సా హోల్డింగ్స్ 31,26,653 షేర్లను రూ.689.19 రేటుతోవిక్రయం

రూ.698.15రేటుతో 15,74,000 షేర్లను కొనుగోలు చేసిన అదుబబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ స్టేబుల్

Comments