అనుకోని అవాంతరాలు తలెత్తితి..డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు శనివారం అంటే ఈ రోజు ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో రెగ్యులర్‌గా సాయంత్రం 3.30 వరకూ మాత్రం ట్రేడ్ విండోలు పని చేయవు. కింది సమయాల్లో మాత్రమే ట్రేడ్ చేయడానికి వీలు ఉంటుంది గమనించండి
ఉదయం 9.15-9.30
ఉదయం 11.30-12.30 వరకూ ట్రేడ్ ఓపెన్ అయి ఉంటుంది
మార్చ్ 1న(నిన్న) జరిగిన ట్రేడ్ సెటిల్‌మెంట్స్ మార్చి 4న చేస్తారు
Comments
Post a Comment