ఎప్పట్నుంచో తమ అప్పులు తీరేందుకు ఈక్విటీ కన్వర్షన్ అడుగుతున్న వొడాఫోన్ఐడియా
ఆశలు తీరనున్నాయ్. అటు ప్రభుత్వం కానీ..ఇటు వాటాదారులు కూడా ఇదే రకమైన
వర్తింపు కోరుతున్నాయ్. తాజాగా ఏటిసి ఇండియా కూడా వొడాఫోన్ ఐడియా తాలూకూ
డిబెంచర్లను ఈక్విటీ కింద కన్వర్ట్ చేయమని అడిగింది
14400 ఆప్షనల్ కన్వర్టబుల్ డిబెంచర్లను 1.4 కోట్లఈక్వీటీ షేర్లు మార్చాలనేది ఏటిసిఇండియా డిమాండ్ ఇదంతా కూడా మొత్తం ఈక్విటీలో 3శాతం వాటాలోపు ఉంటుంది. టవర్ల వ్యాపారం కెనడాకి చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కి అమ్మేసిన తర్వాత తలెత్తిన పరిణామం ఇది
Vodafone Idea Share Price
12.85-0.31 (-2.29%)
Comments
Post a Comment