స్టాక్స్ టు వాచ్ టుడే

 విప్రో

కేప్‌కో కంపెనీ సిఈఓగా అన్నే మేరీ రోలాండ్ నియామకం

యుకే,ఐర్లండ్‌లో కేప్‌కో గ్లోబల్ టీమ్‌లో పని చేస్తోన్న మేరీ రోలాండ్

ఏప్రిల్ 1 నుంచి బాధ్యతల స్వీకరణ


క్రిస్టల్


ఈ రోజే లిస్ట్ కానున్న మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ

రూ.715 అలాట్‌మెంట్ రేటు

మార్కెట్ గ్యాపప్‌కి సిద్ధం కానున్న తరుణంలో కలిసొ్చ్చే లిస్టింగ్ గెయిన్స్ 


సైయెంట్

ఇన్ఫోటెక్ HAL దివాలా పిటీషన్ దాఖలు

ఇది ఓ జాయింట్ వెంచర్ కంపెనీ

HAL, ఇన్ఫోటెక్‌కి చెరో సగం వాటా


రైల్ వికాస్ నిగమ్

ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కి L1గా ఆవిర్భావం

ఈ ప్రాజెక్ట్ వర్త్ రూ.167.28 కోట్లు


ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్

క్లాస్ వారెన్ ఫిక్సర్స్ కంపెనీతో అసెట్ పర్చేజ్ అగ్రిమెంట్

కంపెనీ బ్రాండ్ ఆక్వెల్ సహా భుజ్‌లోని ప్లాంట్ కొనుగోలు చేయనున్న సంస్థ

ఈ కొనుగోళ్ల విలువ రూ.55 కోట్లుగా అంచనా 


సాస్కెన్ టెక్నాలజీస్

అనూప్స్ సిలికాన్ సర్వీసెస్‌లో 60శాతం వాటా కొనుగోలు

రూ.33.20 కోట్లతో కొనుగోలు 


Comments