స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టంతో ప్రారంభం అయ్యాయ్
నిన్నటి రికార్డ్ క్లోజింగ్‌తో పోల్చితే ఇంట్రాడేలో 130 పాయింట్ల వరకూ నిఫ్టీ
లాస్ అయింది.
సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయింది. 73422 పాయింట్ల వరకూ పతనం అయింది
బ్యాంక్ నిఫ్టీ పావుశాతం నష్టపోగా,, ఐటీ ఇండెక్స్ ఒకటిన్నరశాతం నష్టపోయింది
ఆటో సెక్టార్ ఒకటిన్నరశాతం లాభంతో దూసుకుపోతుండగా, కేపిటల్ గూడ్స్, కన్జ్యూమర్
డ్యూరబుల్, ఎఫ్ఎంసిజి రంగాలు నష్టాల పాలయ్యాయ్
టాటా మోటర్స్, బజాజ్ఆటో, యుపిఎల్,మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ
ముప్పావు నుంచి రెండు శాతం వరకూ లాభపడగా, టాటామోటర్స్ ఆరుశాతం లాభపడింది
టిసిఎస్,ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌సిఎల్‌టెక్,రిలయన్స్ ఒకటి నుంచి రెండుశాతం నష్టపోయాయ్
Comments
Post a Comment