క్రాకైన స్టీల్ షేర్స్ రీజన్ ఇదే


సోమవారం మార్కెట్లలో స్టీల్ సహా కొన్ని రకాల లోహపు మెటల్ స్టాక్స్ 

నష్టపోతున్నాయ్. CLSA సంస్థ టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ స్టాక్స్‌ని

డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది



అలానే జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి కూడా అండర్‌పెర్ఫామ్ రేటింగ్ కట్టబెట్టింది సిఎల్ఎస్ఏ ఇంట్రాడేలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3శాతం నష్టపోయి రూ.818.50కి చేరింది. సిఎల్ఎస్ఏ ఈ స్టాక్‌కి సెల్ -రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ రూ.730కి తగ్గించింది

మరోవైపు మంచి ఊపు మీద ఉన్న టాటా స్టీల్ కూడా ఈ దెబ్బకి 3శాతం వరకూ నష్టపోయి రూ.151స్థాయికి దిగి వచ్చింది


Comments