మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ Krystaal ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది
కాసేపటి క్రితం మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఐపిఓ షేరు రూ.715 అలాట్‌మెంట్ రేటు కాగా
11శాతం ప్రీమియంతో లాంఛ్ అయింది. తర్వాత రూ.793.80 వరకూ వెళ్లింది
300 కోట్ల సమీకరణ కోసం ఇష్యూకి వచ్చిన ఈ సంస్థ అందులో..10కోట్లు అప్పు తీర్చడానికి
100 కోట్లు మెషినరీ కొనుగోలుకు ఖర్చు పెట్టనుంది. మిగిలిన సొమ్ము కేపిటల్ అవసరాలకు వాడుతామని చెప్పింది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ షేర్లు రూ.757 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment