ఈ స్టాక్స్ ఇవాళ స్పీడందుకుంటాయ్

 


స్వాన్ ఎనర్జీ

మొత్తం బ్యాంకుల అప్పు తీర్చేసిన సబ్సిడరీ స్వాన్ ఎల్‌ఎన్‌జి

రూ.2206కోట్ల లోన్ పూర్తిగా కట్టేసినట్లు ప్రకటన

ఇతరత్రా అప్పు ఇక మిగిలింది రూ.1675 కోట్లు



ఇన్ఫోఎడ్జ్ ఇండియా

గూగుల్ ప్లే స్టోర్లలో తిరిగి యాప్స్

నౌక్రీ, నౌక్రీ గల్ఫ్, 99యాకర్స్‌ని రెండురోజుల క్రితం తొలగించిన ప్లే స్టోర్

కేంద్రం ఆదేశాలతో తిరిగి పునరుద్ధరుణ


మోయిల్

ఫిబ్రవరిలో 1.5 లక్షలటన్నులకు చేరిన ఉత్పత్తి

15శాతం పెరుగుదల నమోదు చేసిన మాంగనీస్ ఓర్ తవ్వకం


గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్

120టిపిడి లిక్విడ్ గ్లూకోజ్ యూనిట్ నెలకొల్పిన సంస్థ

వెస్ట్‌బెంగాల్ మాల్డాలో ఫ్యాక్టరీని విజయవంతంగా నిర్మించిన కంపెనీ

మొత్తం సంస్థ లిక్విడ్ గ్లూకోజ్ ఉత్పత్తి సామర్ద్యం 900 టిపిడిలకు చేరిక


పటేల్ ఇంజనీరింగ్

రూ.525కోట్లకి పైబడిన ప్రాజెక్ట్ కైవసం చేసుకున్న కంపెనీ

ఖమ్మంలో జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌కి LoA

ఆర్‌సిసి ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్ట్ నిర్మాణఁ కోసం ఈ జాయింట్ వెంచర్

జాయింట్ వెంచర్‌లో పటేల్ ఇంజనీరింగ్ వాటా రూ.267.93కోట్లు

Comments