జపాన్ మార్కెట్ నిక్కే కేక పుట్టించింది. తన కొత్త లైఫ్ టైమ్ హై పాయింట్లన
అధిగమించింది. 40వేల పాయింట్ల మార్క్‌ని మొదటిసారిగా దాటేసింది
టెక్, బ్లూచిప్ షేర్ల హవాతోనే ఈ మార్క్ అఁదుకోగలిగింది నిక్కే..!
ఇంట్రాడేలో 40314 పాయింట్లకు జపాన్ 225 ఇఁడెక్స్ జంప్ చేసింది
Comments
Post a Comment