జైడస్ లైఫ్ సైన్సెస్
అహ్మదాబాద్ ఆంకో ఇంజెక్టబుల్ ప్లాంట్‌లో అమెరికా FDA తనిఖీ
4 అబ్జర్వేషన్లతో ధృవపత్రం జారీ
డా.రెడ్డీస్ ల్యాబ్స్
సనోఫిహెల్త్‌కేర్ఇండియాతో డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌షిప్ డీల్
భారత్‌లో సనోఫి వేక్సిన్ల అమ్మకాలను చేసేలా ఒప్పందం
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
ప్రవేట్,ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్, క్వుఐపి పద్దతుల ద్వారా నిధుల సేకరణ
ఏప్రిల్ 2న బోర్డ్ సమావేశం
టాటా ఎల్‌గ్సీ
డ్రాగర్‌తో కొలాబరేషన్
క్రిటికల్ కేర్ ఇన్నోవేషన్స్‌లో అడ్వాన్స్‌మెంట్ కోసం పని చేయనున్న రెండు సంస్థలు
సైయెంట్
డచ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో వ్యూహాత్మక ఒప్పందం
రేర్ ఫస్‌లేజ్ సెక్షన్ తయారీ కోసం డీటైల్డ్ డిజైన్ ఇవ్వనున్న సంస్థ
డి328 ఎకో ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసమే ఈ రేర్ ఫస్‌లేజ్ సెక్షన్
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
బ్యాంక్ నుంచి వైదొలగనున్న క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్‌మెంట్
2.25శాతం వాటాని విక్రయించే అవకాశం
15.9 కోట్ల షేర్ల విక్రయం బ్లాక్ డీల్ రూపంలో..!
డీల్ సైజ్ రూ.1191కోట్లకిపై మాటే
Comments
Post a Comment