మల్టీబ్యాగర్ శక్తి పంప్స్ ఈ రోజు ఇంట్రాడేలో నష్టాలను చవిచూస్తోంది.
గత ఏడాదికాలంలో ఈ స్టాక్ పెట్టుబడిపై 230శాతం రిటన్ ఇచ్చింది. ఐతే
క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయ్యర్స్ రూపంలో 200 కోట్ల రూపాయలను సమీకరించేందుకు
సంస్థ సిద్ధం కావడంతో..స్టాక్ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం వరకూ నష్టపోయింది
స్టాక్ రేటు రూ. 1307 వరకూ పడిపోయింది. ఇంకో రెండు రూపాయల పడితే..లోయర్
సీల్ లాక్ చేసేది
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి కూడా స్టాక్ రేటు అక్కడక్కడే కొట్టాడుతోంది.
Comments
Post a Comment