ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీ క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ బయింగ్ రూట్‌లో నిధుల వేటలో పడ్డట్టు కన్పిస్తోంది,వరసగా ఈ న్యూసే మనం వింటున్నాం..ఇప్పుడు గత ఐదారేళ్లుగా పరిస్థితి బాలేని వోకార్డ్ కూడా క్విప్ పద్దతిలో
రూ.570కోట్ల సేకరించడానికి తయారైంది.
షేర్ల ఫ్లోర్ ఫ్రైస్ రూ.544.02 దగ్గర ఈ QIPకి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కూడా ఓకే చెప్పేసింది
ఫైనల్ డెసిషన్ కోసం మార్చి 26న మరోసారి మీట్ అవనుంది
ఈ మధ్యే కంపెనీ షేర్ హోల్డర్లు ఖారకివాలా హోల్డింగ్స్ నుంచి రూ.1600కోట్ల లోన్ తీసుకోవడమే ప్రతిపాదనని తిరస్కరించారు..ఈ నేపథ్యంలోనే తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చింది
ఈ రోజు ఈ ఫార్మా కంపెనీ షేర్లు 3శాతానికిపైగా లాభపడి రూ. 570 వరకూ చేరాయి
Comments
Post a Comment