ధంచికొడుతోన్న మార్కెట్లు...భలే భలే ఇవాళే హోలీ

 


ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు కూడా విజృంభిస్తున్నాయ్. దీంతో నిఫ్టీ

22370 పాయింట్ల వరకూ పెరిగింది. నిన్నటి ముగింపుతో పోల్చితే ఇది దాదాపు 250

పాయింట్లు ఎక్కువ


సెన్సెక్స్ 810 పాయింట్లు లాభపడి 73813 పాయింట్లకు చేరింది

బ్యాంక్ నిఫ్టీ ఒకటిన్నరశాతం ర్యాలీ చేయగా, ఐటి ఇండెక్స్ ముప్పావుశాతంలాభపడింది

మెటల్,ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ సెక్టార్లు దాదాపు ఒకశాతం లాభపడగా

ప్రతి రంగం యావరేజ్‌న అరశాతం పెరిగాయి


నిఫ్టీ టాప్ గెయినర్లలో బజాజ్ ట్విన్స్, హీరోమోటోకార్ప్, గ్రాసిం,అపోలో ట్విన్స్

రెండు నుంచి ఐదుశాతం లాభపడ్డాయి.బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా

హెచ్సీఎల్ టెక్, హిందాల్కో స్వల్పస్థాయి నుంచి ఒకటిన్నరశాతం వరకూ నష్టపోయాయ్

Comments