స్టాక్స్ టు వాచ్ టుడే


 ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్

భారీగా వాటా విక్రయించనున్న ఒలింపస్ కేపిటల్ఏషియా  ఇన్వెస్ట్‌మెంట్స్

బ్లాక్ డీల్ రూపంలో 9.8శాతంవాటా విక్రయం

షేరుకు రూ.400 చొప్పున ఫ్లోర్ ప్రైస్ ఉండే ఛాన్స్

డీల్ సైజ్ దాదాపు 235 మిలియన్ డాలర్లు ఉండొచ్చనే  అంచనా


CDSL

సంస్థలో 7.18శాతం వాటా విక్రయించడానికి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ రెడీ

75లక్షల షేర్లను బ్లాక్ డీల్ రూపంలో విక్రయం

డీల్ సైజ్ 151 మిలియన్ డాలర్లుగా చెప్తోన్న CNBC-TV18


సిప్లా

సిప్లాతో ఎక్స్‌క్లూజివ్ పార్టనర్షిప్ ప్రకటించిన సనోఫి ఇండియా,సనోఫి హెల్త్‌కేర్ ఇండియా

ప్రిజియమ్ అనే యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ ప్రొడక్ట్స్ సహా 6 మందుల ప్రమోషన్

డిస్ట్రిబ్యూషన్ కోసమే ఈ ఒప్పందం


శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ

నేచురల్ రిసోర్సెస్ ఎనర్జీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్

మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమ,మైనింగ్ మంత్రిత్వశాఖ నుంచి కాంపోజిట్ లైసెన్స్

1526 ఎకరాల్లో ఐరన్ ఓర్ బ్లాక్ మైనింగ్‌కి లైసెన్స్


ప్రిజమ్ జాన్సన్

ఎల్లుండు మీట్ కానున్న బోర్డ్ 

ఎన్సీడీల జారీ ద్వారా ఫండ్ రైజ్‌పై నిర్ణయం

Comments