టాటా మోటర్స్ కేక ఖాయం...ఐఐఎఫ్ ఎల్ గోల్డ్ పైనాన్స్ కి షాక్..అమ్మేయండివాళ దాన్ని..

 టాటా మోటర్స్

డీమెర్జర్ చేయనున్న సంస్థ

కమర్షియల్ వెహికల్స్ వ్యాపారం విడిగా

పాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం మరో సంస్థగా విడదీత

బోర్డ్ అంగీకారంతో స్టాక్‌లో ఈ రోజు ఫుల్ స్పీడ్




ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్

గోల్డ్‌లోన్లను ఇవ్వడంపై ఆర్బీఐ నిషేధం

తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాలు

దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న ఈ గోల్డ్ ఫైనాన్స్ ఆఫీసుల కార్యకలాపాలు



మేక్రోటెక్ డెవలపర్స్

క్విప్ ప్రారంభించిన సంస్థ

షేరుకు రూ.119.48 దగ్గర ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్


బ్రిగేట్ ఎంటర్‌ప్రైజెస్

డయారో ప్రాజెక్ట్ ప్రారంభం

బెంగళూరులోని ఈ ప్రాజెక్ట్ సైజ్ 6.1 మిలియన్ చదరపు అడుగులు

ఈ ప్రాజెక్ట్ పొటెన్షియల్ వేల్యూ రూ.380 కోట్లు 


జిందాల్ స్టెయిన్‌లెస్

గ్రీన్ హైడ్రోజన్ వాడకం ప్రారంభించినట్లు ప్రకటన

హిసార్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో హైజెన్కో గ్రీన్ ఎనర్జీ సాయంతో వినియోగం


ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్

ఆర్బీఐ అనుమతి మంజూరు

Comments