FPIలు మన వెంటే..ఢోకా లేదిక


మార్చి నెలలో ఫారిన్ ఫోర్ట్‌ఫోలియా ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లన ముంచెత్తారనే చెప్పాలి..ఈ ఒక్కనెలలోనే రూ.38వేల కోట్ల పెట్టుబడులు

మన ఈక్విటల్లో పెట్టగా..ఇంకో మూడు రోజుల తర్వాత పూర్తి పిక్చర్ 40వేలకోట్లు దాటవచ్చు..ఈ పెట్టుబడులు అటు ఈక్విటీ,,,ఇటు డెట్ మార్కెట్లలో

కలిపి అనేది గమనించాలి. 



ఫిబ్రవరినెలలో కేవలం 1539 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసిన ఎప్‌పిఐలు..జనవరిలో ఏకంగా రూ.25473కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు

ఐతే, డెట్ మార్కెట్లలో జనవరిలో 19836 కోట్లు..ఫిబ్రవరిలో రూ.22,419కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి కారణం మనమార్కెట్ల ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉఁడటమే అనేది

ఎక్కువమంది అభిప్రాయం. ఈ లెక్కలతోనే మన స్టాక్ మార్కెట్లకు మార్చి నెల పెట్టుబడుల కోణంలో చక్కగా కలసి వచ్చిందనే కంక్లూజన్‌కి రావచ్చు


Comments