పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ఈ వారం కీలకం, ఏటి-1 బాండ్ల అమ్మకం ద్వారా
2000కోట్లు సమీకరించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇది కనుక నెరవేరితే ప్రస్తుతం
కేపిటల్ ఎక్స్‌పెండిచర్ కి ఢోకా ఉండదు.
బేస్ ఇష్యూ ప్రైస్ రూ.500 కోట్లతో..గ్రీన్ షూ ఆప్షన్లతో ఈ సమీకరణ సాగుతుంది
స్టాక్ రేటు కూడా ఆల్ టైమ్ గరిష్టాలనుంచి దాదాపు 15 శాతం పతనమైంది కూడా ఈ పరిణామనేపథ్యంలోనే అని అనుకోవచ్చు..స్టాక్ రేటు ప్రస్తుతం ఇవాళ రూ.114.15వరకూ దిగివచ్చింది. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై రేటు రూ.132.95 కాగా ఈ జోరు అంతా గత ఆరునెలలకాలంలోనే
కావడం కూడా గమనించాలి
Comments
Post a Comment