ఎప్పటి డబ్బులు అప్పుడే...T+0 సెటిల్మెంట్



ఈ రోజు నుంచే స్టాక్ మార్కెట్లలో ఎంపిక చేసిన బ్రోకర్ల నుంచి సేమ్ డే సెటిల్మెంట్ అమలు కానుంది.అంటే ఎప్పటి ట్రాన్సాక్షన్ తాలూకూ అమౌంట్ పేఔట్ ఆ రోజే జరగనుంది. ఐతే ఇందుకోసం టైమ్ లిమిట్ ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 1. 30 టైమ్ ఫ్రైమ్‌గా ఫిక్స్ చేసారు. కింది స్టాక్స్ ఇలా సేమ్ డే సెటిల్మెంట్ కోసం ఎంపిక చేసారు

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్,అశోక్ లేలాండ్ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, BIRLASOFT LTD

సిప్లా, కోఫోర్జ్.దివీస్ ల్యాబ్స్, హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్.


ఇండియన్ హోటల్స్ , JSW స్టీల్ లిమిటెడ్. LIC హౌసింగ్ ఫైనాన్స్ ,ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎంఆర్ఎఫ్

NESTLE INDIA LTD, NMDC, ONGC,పెట్రోనెట్ LNG, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

SBI, టాటా కమ్యూనికేషన్స్ , ట్రెంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,వేదాంత 

Comments