52వీక్స్ హై బ్రేక్ చేసిన JSW ఎనర్జీ

 



జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థ క్విప్ ద్వారా రూ.5వేల కోట్ల ధనం సమీకరించే

పనిలో పడింది.దీనికోసం ఫ్లోర్ ప్రైస్‌ని షేరుకు రూ.510గా ఫిక్స్ చేసింది

ఈ పరిణామంతో స్టాక్ బుధవారంనాటి ట్రేడ్‌లో 2శాతం పరుగు పెట్టింది

అలా గత 52వారాల గరిష్టాన్ని దాటేసి రూ.558 ధరకి చేరింది


ఫ్లోర్ ప్రైస్ రూ.510 కాగా..ఇండివిడ్యుల్ ప్రైస్ రూ.485గా చెప్తున్నారు. ఐతే

ఇతర విధివిధానాలను సంస్థ ఇంకా నిర్ణయించలేదని..తొందర్లోనే ఆ డీటైల్స్

కూడా చెప్తారని అంటున్నారు


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి JSW ఎనర్జీ షేర్లు రూ. దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments