అవెన్యూసూపర్ మార్ట్ @52వీక్స్ హై


రెవెన్యూ గ్రోత్ అద్భుతంగా ఉండటంతో..డిమార్ట్ షేర్లు కేక పుట్టించాయ్

ఇంట్రాడేలో 6శాతం పెరిగి రూ.4715రేటుకి చేరాయి..అలా కొత్త ఆల్ టైమ్

హై రేటుని తాకినట్లైంది



మార్చి త్రైమాసికంలో రూ. 12,393.46కోట్ల ఆదాయం ప్రకటన చేసింది అవెన్యూ సూపర్ మార్ట్..!

గతేడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే దాదాపు 20శాతం ఎక్కువ ఇది. 2023 మార్చి త్రైమాసికంలో ఆదాయం  10,337.12కోట్ల రూపాయలకుగా నమోదు

కాగా తాజా త్రైమాసికంలో వచ్చిన ఆదాయం..బ్రహ్మాండంగా ఉంది. మోర్గాన్ స్టాన్లే తన కవరేజ్‌లో

ఓవర్ వెయిట్ కాల్ ఇస్తూ..రూ.4695 రేటుని టార్గెట్ ప్రైస్ ఇచ్చింది. ఇప్పుడు రేటు దాన్ని కూడా అధిగమించి మరీ ట్రేడ్ కావడం విశేషం

Comments