మార్జినల్ ట్రేడింగ్ మరింత కాస్ట్


స్టాక్ బ్రోకర్లకు సంబంధించి..NBFCలు ఇచ్చే అప్పు..మార్జిన్ రేటు మరింత పెరగబోతోంది

25-30శాతం వరకూ ఈ పెంపు ఉందని తెలుస్తుండగా, మార్జిన్ ఫండింగ్‌తో షేర్లు కొనుగోలు

ఇకపై మరింత ఖరీదైన వ్యవహారం అవనుంది


ఈ మార్జిన్ ఫండింగ్‌తోనే బ్రోకర్లు..తమ రిటైల్ కస్టమర్లకు షేర్లు కొనుగోలు చేసే వీలు కలుగుతుంది.

ఎక్కువ ధర ఉన్న షేర్లను పూర్తి ధరతో కాకుండా..నిర్దిష్టమైన మొత్తంతో కొనుగోలు చేస్తుంటారు. ఇది ఎంత

తక్కువ ఉంటే..అంత వెసులుబాటు ఇన్వెస్టర్లకు..ఇది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో..అప్పుడు వచ్చే లాభం కంటే

రిస్కే ఎక్కువ ఉంటుంది.


గతంలో ఎన్‌బిఎఫ్‌సిల నుంచి స్టాక్ బ్రోకర్లు మార్జిన్ ఫండింగ్ కోసం తీసుకునే అప్పు రేటు 8.50శాతం నుంచి

11శాతం వరకూ ఉండేది. ఇప్పుడిది రెట్టింపుకావడం..ఖచ్చితంగా ఖర్చులు పెంచే చర్యే...!


Comments