ఈ స్టాక్స్ స్పీడ్ చూడండి



పేటిఎం

పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సిఈఓ కమ్ ఎండి పదవి నుంచి వైదొలగిన సురీందర్ చావ్లా

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించిన సంస్థ


లుపిన్

ఓరాసియా -డాక్సీసైక్లిన్ జెనెరిక్ వెర్షన్ లాంఛ్ 

ఈ మధ్యనే ఒరాసియాకి అమెరికాలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతి


ఎక్సైడ్ ఇండస్ట్రీస్

క్లీన్ మేక్స్ అర్కాడియాలో 26శాతం వాటా

క్లీన్ మేక్స్ ఆర్కాడియాని ప్రమోట్ చేసిన క్లీన్ మేక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్

ఈ స్పెషల్ పర్పస్ వెహికల్‌ సోలార్ పవర్ జెనరేట్ చేసేందుకు ఏర్పాటు


పైసలో డిజిటల్

32శాతం పెరిగిన అసెట్స్అండర్ మేనేజ్‌మెంట్

మార్చి క్వార్టర్‌లో రూ.4622 కోట్లకి చేరిక

పంపిణీ కూడా 38శాతం పెరిగి రూ.3588 కోట్లకి చేరిక

కోలెండింగ్ లోన్ డిస్బర్స్‌మెంట్(ఇతర సంస్థలతో కలిసి ఇచ్చే ఋణాలు) 100 శాతం జంప్

రూ.1128 కోట్లకి చేరినట్లు ప్రకటించిన సంస్థ


శివాలిక్ రసాయన్

ఏపీఐ యూనిట్‌ని అమెరికా డ్రగ్ అథారిటీ-USFDA తనిఖీ

గుజరాత్-దహేజ్ ప్లాంట్‌లో నిన్నటి వరకూ జరిగిన తనిఖీలు

7 ప్రొసీజరల్ అబ్జర్వేషన్లతో పరిశీలన పత్రం జారీ

Comments