టిసిఎస్
ఈ రోజు క్యు4 రిజల్ట్స్ ప్రకటన
పూర్తి ఏడాది ఆర్థిక ఫలితాలపై కూడా ఇవాళే ప్రకటన
భారతి హెక్సాకామ్
ఈ రోజే లిస్ట్ కానున్న ఐపిఓ
రూ.570 ఫైనల్అలాట్‌మెంట్ రేటు
మంచి ప్రీమియం దక్కే అవకాశం
మహారాష్ట్ర సీమ్‌లెస్
ఓఎన్‌జిసి నుంచి భారీ సీమ్‌లెస్ పైపుల ఆర్డర్
రూ.674 కోట్ల ఆర్డర్, 11నెలల్లోపే పూర్తి చేయాల్సిందిగా ఓఎన్‌జిసి షరతు
కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్
ఆన్‌లైన్ పేమెంట్ ఆగ్రిగేటర్‌గా లైసెన్స్ పొందిన సంస్థ
ఆర్బీఐ నుంచి ఆథరైజేషన్ సర్టిఫికెట్ జారీ
మెట్రోపోలిస్ హెల్త్‌కేర్
క్యు4లో పదిశాతం ఆదాయం పెరిగినట్లు వెల్లడి
కోర్ బిజినెస్ రెవెన్యూ 15శాతం పెరగగా, ఆర్‌పిపి గ్రోత్ 7శాతం వృద్ధి
డిసిఎక్స్ సిస్టమ్స్
దివాకరయ్య ఎన్‌జే సిఎఫ్ఓగా నియామకం
ఏప్రిల్ 11 నుంచే అమల్లోకి వచ్చిన నియామక ఉత్తర్వులు
Comments
Post a Comment