బయ్ రేటింగ్‌తో వేదాంత స్పీడ్


వేదాంత సంస్థ షేర్లకు సిఎల్ఎస్ఏ బయ్ రేటింగ్‌తో పాటు 

రూ.390 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేయడంతో..స్టాక్ ఉత్సాహంగా ట్రేడవుతోంది

ఇంట్రాడేలో రూ.364.60కి చేరి 52వీక్స్ హై టచ్ చేసింది

ఈ ఏడాదిలో వేదాంత షేర్లు 34శాతం పెరిగాయి



అంతకి ముందు CLSA వేదాంత కంపెనీ షేర్లను రెడ్యూస్ కాల్ ఇచ్చింది. 

కమోడిటీ అప్‌సైకిల్‌ ట్రెండ్ నడుస్తుండటంతో..వేదాంత ఈ అవకాశాన్ని

ఆదాయంగా మార్చుకుంటుందని..దానికి తోడు కంపెనీ డైవర్సిఫికేషన్ కూడా

స్టాక్‌ని అట్రాక్టివ్‌గా మార్చిందని సిఎల్ఎస్ఎ తన నివేదికలో పొందుపరిచింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి వేదాంత షేర్లు రూ.361.15 దగ్గర ట్రేడ్ అయ్యాయ్ 

Comments