భారతి హెక్సాకామ్ ఐపిఓ ఓపెన్స్ , మిస్ కాకుండా అప్లై చేయండి


ప్రైమరీ మార్కెట్లలో రూ.4275కోట్ల మేర నిధులుసేకరించేందుకు భారతి హెక్సాకామ్ కంపెనీ

ఐపిఓకి వచ్చేసింది. కంపెనీ షేర్లకు అప్పుడే గ్రేమార్కెట్ ప్రీమియం కూడా రూ.40 పలుకుతోంది. 

ఏప్రిల్ 5 వరకూ ఈ ఇష్యూ  బిడ్లు ఆహ్వానిస్తుండగా..ప్రైస్ రేంజ్ రూ.542-570 వరకూ ఫిక్స్ చేశారు


ఈ ఐపిఓలో రైజ్ చేసే ఫండ్స్ అంతా కూడా ఆఫర్ ఫర్ సేల్‌లోనే సేకరించనున్నారు


భారతి ఎయిర్‌టెల్‌కి చెందిన ఈ కంపెనీలో 70శాతంవాటా దానిదే కాగా..టిసిఐఎల్ అనే నాన్ ప్రమోటర్ సంస్థకి

30శాతం వాటా ఉంది. 35 కోట్ల షేర్లు ఎయిర్ టెల్‌వి కాగా, 15 కోట్ల షేర్లు టిసిఐఎల్‌వి..!

రాజస్థాన్, నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్‍లో టెలికమ్యూనికేషన్స్ సర్వీసులు అందిస్తున్న ఈ సంస్థ ఐపిఓకి మంచి రెస్పాన్సే

రావచ్చని ప్రాథమిక అంచనా..!

Comments