స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో నష్టాలతో ట్రేడవుతున్నాయ్.
22632 పాయింట్లతో ఓపెనైన నిఫ్టీ తర్వాత 22624 పాయింట్లకు కూడా దిగింది
ఇంట్రాడేలో 128 పాయింట్లు కోల్పోయింది
సెన్సెక్స్ 75వేల పాయింట్ల మార్క్ కోల్పోయి..74539 పాయింట్లకు పతనమైంది
508 పాయింట్లు నష్టపోయింది
బ్యాంక్ నిఫ్టీ ముప్పావుశాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా,కేపిటల్ గూడ్స్
అరశాతం లాభపడ్డాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ ముప్పావుశాతం నష్టపోయింది
ఎఫ్ఎంసిజి సహా అన్ని సెక్టార్లూ తిరోగమనంలోనే కన్పిస్తున్నాయ్
దివీస్ ల్యాబ్స్, కోల్ఇండియా, ఎన్టిపిసి, నెస్లే, టాటా మోటర్స్ ముప్పావుశాతం
నుంచి ఒకటిముప్పావుశాతం వరకూ లాభపడగా, సన్‌ఫార్మా, జెఎస్‌డబ్ల్యూ స్టీల్,
టైటన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటిన్నర శాతం నుంచి
మూడుశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment