ఓ కొత్త లిస్టింగ్ సహా మరి కొన్ని స్టాక్స్ చూడండి

 







జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ

రూ.5వేలకోట్ల నిధులు సేకరణకు బోర్డ్ ఓకే

క్విప్ పద్దతిలో నిధుల సేకరణకు నిర్ణయంం


బయోకాన్

బ్రాండెడ్ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని ఎరిస్ లైఫ్ సైన్సెస్‌కి బదిలీ

రూ.1242కోట్లకి స్లంప్ సేల్ బేసిస్‌లో విక్రయం


హెచ్‌సిఎల్ టెక్నాలజీస్

స్ట్రీట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లో 49శాతం వాటావిక్రయం

తన స్టెప్ డౌన్ సబ్సిడరీ హెచ్‌సిఎల్ ఇన్వెస్ట్‌మెంట్స్ యుకే ద్వారా విక్రయం

172.50 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు ప్రకటన


మోయిల్

గడచిన ఆర్థిక సంవత్సరంలో దుమ్ము దులిపిన కంపెనీ విక్రయాలు

17.56లక్షల టన్నుల మేర మాంగనీస్ ఓర్ విక్రయం

కంపెనీ చరిత్రలోనే ఇది ఓ రికార్డ్

ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే 35శాతం..2022-23 కంటే 29శాతం ఎక్కువ 


ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఏప్రిల్ 2 నుంచే బ్యాంక్ ఆథరైజ్డ్ డీలర్ కేటగరీ లైసెన్స్ కార్యకలాపాలు

ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకే ఈ లైసెన్స్ 


ఎస్ఆర్ఎం కన్‌స్ట్రక్షన్స్

ఈ రోజే లిస్ట్ కానున్న ఈపీసీ కాంట్రాక్ట్ సంస్థ

అలాట్‌మెంట్ రేటు షేరుకు రూ.210

జమ్ము కశ్మీర్ బేస్డ్ కాంట్రాక్ట్ సంస్థ ఇది

Comments