మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ స్టాక్ లీడ్ చేస్తుండగా, షిప్ బిల్డర్స్ రంగంలోని కంపెనీల షేర్లన్నీ
ఇవాళ 12శాతం వరకూ లాభపడ్డాయ్. కొచ్చిన్ షిప్‌యార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా
గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీ వీటిలో ఉన్నాయ్
మాజగాన్ డాక్‌షిప్ బిల్డర్స్ స్టాక్ ఇంట్రాడేలో రూ. 2492 రేటుకి ఎగబాకి
52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది
కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ రేటు 10శాతం లాభపడి రూ.1063రేటుకి చేరింది
షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా షేరు 6శాతానికిపైగా ర్యాలీ చేసి రూ.228 రేటు పలికింది
గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 4శాతం పెరిగి రూ.1032.50 రేటు పలికింది
ఇక మరో షిప్పింగ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ షేర్లు
ఈ రోజు కూడా పది శాతం పరుగు పెట్టి రూ.904 రూపాయలకు చేరాయ్
Comments
Post a Comment