ఇరగదీసిన ఇండస్ఇండ్, బంధన్ ధనాధన్..నెస్లేకి రిలీఫ్

 

ఇండస్ఇండ్ బ్యాంక్

రూ.3.85లక్షల కోట్ల డిపాజిట్లు సేకరించిన బ్యాంక్

ఒక్క మార్చ్ క్వార్టర్‌లోనే ఈ ఘనత..గతేడాది క్యు4తో పోల్చితే 4శాతం ఎక్కువ ఇవి

మొత్తం అడ్వాన్సులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5శాతం,  ఏటికేడాదితో పోల్చితే 18శాతం పెరిగిన వైనం

రూ.3.43లక్షల కోట్లకి చేరిన అడ్వాన్సులు



బజాజ్ పైనాన్స్

34శాతం పెరిగిన అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్

రూ.3.3లక్షల కోట్లకి చేరిక

క్యు4లో రూ.19,400కోట్ల మేర పెరిగిన AUM

కొత్త లోన్ల సంఖ్య 4శాతం పెరిగి 7.87మిలియన్లకు చేరిక


బంధన్ బ్యాంక్

17.8శాతం పెరిగిన లోన్లు, అడ్వాన్సులు

రూ.1.28లక్షల కోట్లుగా నమోదు 

డిపాజిట్లు 25.1శాతం పెరిగి రూ.1.35లక్షల కోట్లకి చేరిక


హీరోమోటోకార్ప్

రూ.308.65కోట్ల ట్యాక్స్ డిమాండ్ అందుకున్నట్లు చెప్పిన ఆటోమేకర్

గత ఆరు అసెస్‌మెంట్ సంవత్సరాలకు గానూ ఈ డిమాండ్ నోట్ వచ్చినట్లు వెల్లడి



ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్

21 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ని బెంగళూరులో కైవసం 

వైట్‌ఫీల్డ్ ఏరియాలో రూ.450కోట్ల విలువైన స్థలం ఇది


నెస్లే ఇండియా

సంస్థకి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ డిస్మిస్

డిస్మిస్ చేసిన న్యూఢిల్లీ డిస్ప్యూట్ రెడ్రసల్ కమిషన్

మ్యాగీ నూడుల్స్ విక్రయాల్లో అనైతిక విధానాలకు పాల్పడిందంటూ కేంద్రం పిటీషన్

Comments