హీరోమోటోకార్ప్ కి డిమాండ్ నోట్..నో రెస్పాన్స్ ఫ్రమ్ ట్రేడర్స్

 


రూ.308.65కోట్ల ట్యాక్స్ డిమాండ్ అందుకున్నట్లు చెప్పిన తర్వాత ఆటోమేకర్ కంపెనీ

హీరోమోటోకార్ప్ షేర్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.4565 వరకూ 

వెళ్లాయి.


గత ఆరు అసెస్‌మెంట్ సంవత్సరాలకు గానూ ఐటి  డిపార్ట్‌మెంట్

ఈ 300కోట్లకిపైబడిన డిమాండ్ నోట్ పంపింది. దీనిపై తగువిధంగా స్పందిస్తామని

కంపెనీ చెప్తోంది. 


 ప్రస్తుతం హీరోమోటోకార్ప్ షేర్లు  రూ.4551 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments