క్యు4లో టాటా స్టీల్ ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సీజన్‌లో హయ్యెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్‌గా మారింది. 5.38 మిలియన్ టన్నుల
ఉత్పత్తి చేయగా, ఓవరాల్‌గా 2024 ఆర్థిక సంవత్సరంలో 20.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది
ఈ చేసిన ఉత్పత్తిలో డెలివరీ చేసిన స్టీల్ గతేడాదితో పోల్చితే 5శాతం ఎక్కువ చేయగలిగింది
ఈ సరఫరా చేసిన ఉక్కు పరిమాణం 5.41 టన్నులకు సమానం. అంటే దాదాపుగా క్యు4లో
ఉత్పత్తి చేసినదానికంటే ఎక్కువగానే డెలివరీ చేయగలిగింది టాటా స్టీల్..!
శుక్రవారంనాటి ట్రేడ్‌లో టాటాస్టీల్ షేర్లు 163.30 దగ్గర ముగిశాయ్
Comments
Post a Comment