గతవారంలోనే కొత్త 52వారాల గరిష్టాన్నితాకిన డిమార్ట్ షేర్లు బుధవారం నాటి
ట్రేడ్‌లో మరోసారి దాన్నిఅధిగమించాయ్. ఇంట్రాడేలో రెండున్నరశాతం లాభపడి రూ.4831.85 ధరని తాకాయ్
బెంగళూరులో మరో కొత్త స్టోర్ ఓపెన్ చేయడమే తాజా బజ్ కాగా..దీంతో అవెన్యూ సూపర్‌మార్ట్
నిర్వహించే స్టోర్ల సంఖ్య 366కి చేరింది. గత నెలరోజుల్లోనే ఈ స్టాక్ 20శాతం లాభపడటం గమనార్హం
లాస్ట్ క్వార్టర్‌లో డిమార్ట్ రెవెన్యూ ఏకంగా రూ.12393కోట్లకు చేరగా..ఆ న్యూస్ తర్వాత
స్టాక్ మరింత ఉత్సాహంగా ట్రేడవుతోంది
డిమార్ట్ స్టాక్ రేటు స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.4,812.75 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment