స్టాక్ మార్కెట్లు వీకెండ్‌లో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్
గత ముగింపు 22514 పాయింట్లకు కాస్త తక్కువగా ప్రారంభమైన
నిఫ్టీ ప్రస్తుతానికి 22427 పాయింట్లకు పడి..తిరిగి 22510 పాయింట్లకు చేరింది
రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో..
మార్కెట్లు ఇప్పుడు ఓ దిశ కన్పించే అవకాశముంది. ఎక్కువమంది ఇదే
స్టాండ్ ఎక్స్‌పెక్ట్ చేసినా సరే, మార్కెట్ల గమనం మందకొడిగానే సాగుతోంది
బ్యాంక్ నిఫ్టీ అరశాతం, ఐటి ఇండెక్స్ అరశాతం వరకూ పెరిగాయి
స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయ్
మెటల్,ఆయిల్ అఁడ్ గ్యాస్, పిఎస్ఈ షే్ర్లు కూడా కొద్దిపాటి రేంజ్‌లోనే సాగుతండగా
హెల్త్‌కేర్ సెక్టార్ ఒక్కటేకాస్త బెటర్‌గా కన్పిస్తోంది
HDFC బ్యాంక్, డా.రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్స్,
హీరోమోటోకార్ప్ ముప్పావుశాతం నుంచి ఒకటిన్నరశాతం వరకూ లాభపడ్డాయి. లూజర్లుగా
బిపిసిఎల్, హిందాల్కో, ఎల్ అఁడ్ టి, బజాజ్ ఆటో, గ్రాసిం ఒకటింబావు నుంచి
రెండున్నరశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment