బెంగళూర్ బేస్డ్ రియాల్టీ కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేర్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో
3శాతం వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో స్టాక్ రేటు రూ.1349.80 వరకూచేరింది
బెంగళూరు వైట్ ఫీల్డ్ ఏరియాలో 21 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ని కంపెనీ కైవసం చేసుకోవడమే
ఇందుకు తక్షణ కారణం కాగా, ఈ ల్యాండ్‌కి వైట్‌ఫీల్డ్ ఏరియాలో రూ.450కోట్ల విలువ ఉంటుందని
అంచనా
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ షేర్లు రూ. 1306 దగ్గర ప్లాట్‌గా ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment