ఆర్బీఐ రాబోయే త్రైమాసికానికి వడ్డీరేట్లను ఎలాంటి మార్పు లేకుండా
అలానే 6.5శాతంగానే ఉఁచేసింది. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం పై ఓ కన్నేసి ఉంచుతున్నట్లు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస చెప్పారు.
5:1 నిష్పత్తిలో రెపోరేటుపై నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు
2025 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధిరేటుని 7శాతంగానే అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన
ఫిబ్రవరి 2023 తర్వాత వడ్డీరేట్లల ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తుంది ఆర్బీఐ !
Comments
Post a Comment