మోతీలాల్ ఓస్వాల్ సంస్థ కోల్టేపాటిల్ డెవలపర్స్ షేర్లను కొనుగోలు చేయడానికి అర్హత ఉన్న షేర్లుగా కవరేజ్ ప్రారంభించింది. ఇందుకోసం టార్గెట్ ధరగా రూ.700 ఫిక్స్ చేసింది. ఇది గత ముగింపు రేటుకంటే 34శాతం ఎక్కువ కావడంతో..స్టాక్ ఈ రోజు 10 శాతానికి పైగా లాభపడ్డాయి
కోల్టేపాటిల్ డెవలపర్స్ షేర్లు ఇంట్రాడేలో రూ.574కి చేరాయి
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.564 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment