అవెన్యూ సూపర్‌మార్ట్స్
మార్చి త్రైమాసికంలో బీభత్సమైన రెవెన్యూ
రూ. 12,393.46కోట్ల ఆదాయం ప్రకటన
గతేడాది మార్చి క్వార్టర్‌తో పోల్చితే దాదాపు 20శాతం ఎక్కువ ఇది
2023 మార్చి త్రైమాసికంలో ఆదాయం 10,337.12కోట్ల రూపాయలకుగా నమోదు
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
మార్చి క్వార్టర్‌లో రూ.8650 కోట్ల అడ్వాన్సులు
క్యు3 కంటే 14శాతం ఎక్కువ, గతేడాది మార్చ్ క్వార్టర్ కంటే 41శాతం ఎక్కువ
ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్
ఆర్థిక సంవత్సరంల సంస్థ రిటైల్ లోన్ బుక్ వేల్యూ రూ.80010కోట్లుగా అంచనా
గతేడాది కంటే 31శాతం పెరిగిన ఋణాల విలువవితరణ
రిటైల్ లోన్ పంపిణీల విలువ రూ.15030కోట్లకి చేరగా..ఇది గతేడాది కంటే 33శాతం ఎక్కువ
కేఈసీ ఇంటర్నేషనల్
రూ.816కోట్ల కొత్త ఆర్డర్లు అందుకున్న సంస్థ
అమెరికాటవర్ల సప్లైతో పాటు.., ఉత్తరభారతరాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ సెటప్
ఈస్ట్రన్ ఇండియాలో కార్బన్ డెరివేటివ్స్ కోసం డీల్స్
ఫెడరల్ బ్యాంక్
గ్రాస్ అడ్వాన్సులు మార్చి త్రైమాసికంలో భారీగా పెంచుకున్న వైనం
గతేడాదితోపోల్చితే ఈ త్రైమాసికంలో వాటి విలువ 20శాతంపెరిగి రూ.2,12,758కోట్లకి చేరిక
మొత్తం డిపాజిట్ల విలువ రూ.2,52,583కోట్లకి చేరిక, ఇది 18.4శాతం వృద్ధికి సమానం
ఆర్బీఎల్ బ్యాంక్
2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,454కోట్ల డిపాజిట్ల సేకరణ
గతేడాదితో పోల్చితే 22శాతం ఎక్కువ, క్యు3తో పోల్చితే 12శాతం ఎక్కువ
మార్చి త్రైమాసికంలో అడ్వాన్సుల విలువ రూ.85,640కోట్లు,ఇవి 19శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడి
Comments
Post a Comment