స్టాక్ ఆఫ్ ది నేషన్..NSE మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉఁదని
ఆ సంస్థ సిఈఓ ఆశిష్ చౌహాన్ చెప్తున్నారు..సంస్థ కార్యకలాపాలపై సెబీ సంతృప్తిగా
ఉంటే..ఎన్ఎస్ఈ ఇష్యూ కోసం తిరిగి అప్లై చేస్తుందని చెప్పారాయన
ఎన్ఎస్ఈ లిస్ట్ అవడానికి కొన్నేళ్ల క్రితమే ప్రయత్నాలు జరిగినా..ఎప్పటికప్పుడు కార్పోరేట్ గవర్నెన్స్ సమస్యలపై కొర్రీలతో ఆగిపోతూ వస్తోంది. ఇది 2015 కో లొకేషన్ కేసు తర్వాత మరింత అడ్డంకులు ఏర్పడ్డాయ్. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్ఈ సీఈఓ తాజా ప్రకటన చేశారు. తొందర్లోనే ఈ సమస్యలపై సెబీ శాటిస్పై అయితే..వెంటనే RDHRPతో సెబీకి
అప్లై చేసుకుంటామని చెప్పారాయన
Comments
Post a Comment