మిత్రులారా ONGC,NTPC స్టాక్స్ కొనండి


విపరీతంగా ఈ షేర్ల రేట్లు పెరిగాయి నిజమే...కానీ ఇక్కడ్నంచి కూడా

మంచి లాభం తెచ్చిపెడతాయ్..కానీ రిస్క్ మీదే ఎందుకంటే డబ్బులు ఎవరకీ ఊరికే రావ్

హోల్డ్ చేసే కెపాసిటీ...అవసరం లేని డబ్బునే మార్కెట్లలోపెట్టుబడి పెడితే ఎంత కాలానికైనా..

లాభం పొందుతారు..వాళ్లూ వీళ్లూ( నాతో సహా) చెప్పారని..ఎగబడి కొనకండి..

ఎందుకు ఇవి కొనాలని అంటే..నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి రీజన్లు..టెక్నికల్ ఫండమెంటల్

యాస్పెక్ట్స్ చెప్తా


Comments