బ్రేక్ తర్వాతి స్టోరీ..చైనాలో మొట్టమొదటి రోబోట్ మాల్,ఏదేమేనా చైనావోడు భలేవోడు గురూ

రోబోలే రోబోలను అమ్ముతుంటే..



 కాఫీ తయారు చేస్తుంది...అలానే డ్యాన్సులు చేస్తాయ్..చిన్నారులను అలరిస్తాయ్

వీటన్నిటికి కూడా బీజింగ్ వేదిక అయింది..మనకి ఇష్టమైన రూపాలలో రోబోలను కొనుక్కోవచ్చు..

ఇంట్లోని చిన్నారులకు సైన్స్‌పై ఇంట్రస్ట్ కలగజేయాలంటే ఐన్‌స్టీన్ ఫోటో కాదు..ఏకంగా ఐన్‌స్టీన్‌నే తీసుకుపోవచ్చు

బీజింగ్‌లో చైనా ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసిన ఈ రోబోట్ మాల్‌లో ఇంకా అతి పెద్ద ఆకర్షణ అందమైన యువతిరూపంలోని రోబోనే ఇతర ఉత్పత్తులను విక్రయించడం



ఏదేమేనా చైనావోడు భలేవోడు గురూ

 రూపం మార్చుకునే ట్రాన్స్‌ఫార్మర్ కార్లు..జంప్ చేస్తూ..కన్పిస్తుంటే చిన్నారులతో పాటు..పెద్దవాళ్లు

కూడా వావ్ అనకుండా ఉండలేరు. అలానే ఓ రాక్ బ్యాండ్ మొత్తం కూడా రోబోలే చేయడం మరో హైలైట్..

ఇదొక్కటే కాదు..మెడిసిన్స్ అమ్మకాలు చేయగల రోబోలు కూడా ఈ మాల్‌లో కొలువుదీరాయ్

ఇదే రోబోట్‌మాల్‌లో కిక్ బాక్సింగ్ టైపులో సాగిన కుస్తీ కూడా సందర్శకులను బాగానే ఆకట్టుకుంది

నిజంగా మనుషులు ఎలాగైతే తలపడతారో రోబోలు కూడా అలా ఫైట్ చేస్తుంటే టెక్ రివల్యూషన్ అంటే ఏఐదే అన్పిస్తోంది

Comments