జగన్ వేట మొదలైంది..మొత్తం దారికి రావాల్సిందే..కాంట్రాక్టర్లూ..నవయుగ..రాయపాటి..మెగా..


ఈనాడు, ఆంధ్రజ్యోతి..టివి5 పేర్లు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చాడు..ఇక్కడెక్కడా కాదు..ఢిల్లీలో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ..తిక్క తిక్కగా అడ్డగోలుగా మీదపడితే చూస్తూ ఊరుకోను..ఓ పాఠం నేర్పుతా అన్నాడు జగన్..చాలు ఈ మాత్రం హింట్..ఇక వెంటాడు వేటాడు బిగినైనట్లే అనుకోవాలి..ఐతే ఇదేం అడ్డగోలుగా మీదపడి కొట్టడం మాత్రం ఉండదని ఆయన మాటల్లోనే తెలుస్తుంది..అనవసరంగా మీదపడితే ఊరుకోనని మాత్రమే అంటున్నాడు

ఈ మాట కావాలనే అడక్కపోయినా ఢిల్లీలో కూర్చుని మరీ చెప్పాడంటే..వాళ్లు వినాలనే..ఇప్పటికే చాలామందికి తడిచిపోయాయనే టాక్ విన్పిస్తోంది..సైకిలెక్కి ఝామ్మంటూ ఎకరాలకి  ఎకరాలు మడిచిపెట్టేసిన కృష్ణలీలలు ఈ దెబ్బతో బైటికి వస్తాయనే తమ రాతల్లో పొగడ్తలు పొందుపరిచి మరీ రాసుకుంటున్న వైనం కూడా అందుకేనంటున్నారు..ఐనా సరే..వదిలేదే లేదని వార్నింగిచ్చేసరికి ఇక రేపటి సంపాదకీయాలు చూడాలి మరి

ఇక కాంట్రాక్టర్లకి స్ట్రైట్‌గా ఒకటే మాట చెప్పేశాడు..తప్పు జరిగిందని తెలిస్తే..రివర్స్ టెండరింగ్..తప్పదట..ఈ  లెక్కన పోలవరం టెండర్లు రీ కాల్ చేస్తారేమో అనే బెంగ ప్రారంభమైంది కూడా..మరి బడా కాంట్రాక్టర్లకి కూడా గుబులైపోవాల్సిన మాటలే ిఇవి..నిజాయితీగా చేయొచ్చు..లేదంటే నా హయాంలో నేను చెప్పినట్లే  జరగాలి అనీ చేయొచ్చు..జగన్ మాటల్లో మీకు ఏది సొంపుగా..సమ్మగా..కమ్మగా అన్పిస్తే...అలా కానియ్యండి మరి


Comments

 1. కేసీఆర్ "సాక్షి"గా మొరిగే కుక్క కరవదు.

  ReplyDelete
 2. ఇలాంటి కామెంట్లతో మీ ప్రస్ట్రేషన్ బైటపడుతుంది తప్ప వేరొకటి కాదు..మీ బాబే మాత్రం ఇరగదీశాడో జనం చూశారు కాబట్టే..ఇలాంటి తీర్పు ఇచ్చారు..పెద్ద అసెంబ్లీ కడుతున్నా..అది తాత్కాలికం కాదని చెప్పి..చేసారు..వర్షం పడితే బొక్క లు బొక్కలు..కారిపోద్ది..తిరిగి జగన్ చేయించుకున్నాడని నిందలు వేసారు..తర్వాత ప్రతి వర్షానికి మంత్రుల ఛాంబర్లు కూడా చెరువులైన తర్వాత కానీ..జనాలకు అర్ధం కాలేదు..ఇదో బొక్క నిర్మాణమని..అందుకే రివర్స్ లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు..కాబట్టి రోజులు లెక్కపెట్టుకోండి..అంతేకానీ..ఇలా కామెంట్లతో మన స్థాయి ఏంటో మనమే చూపించుకున్నట్లైద్ది

  ReplyDelete
 3. అయితే అది కరిచే కుక్క అని నిరూపించుకోమనండి. జగన్మోహన్ రెడ్డి ఒకే అమ్మా బాబులకు పుట్టినట్లైతే రాయలసీమ పౌరుషం ఏమాత్రం ఉన్నా ఆరునెలలు కాదు ఆరేళ్ళు సమయం తీసుకుని బాబుగారి అవినీతిని బయటపెట్టమనండి.
  ఇది నా చాలెంజ్...నా స్థాయి కూడా ఇదే !

  ReplyDelete
  Replies
  1. అసలు ఈ పోస్ట్ లో చంద్రబాబు అవినీతిని నిరూపిస్తా అని జగన్ అన్నట్లు ఎక్కడైనా ఉందా...మీరెందుకు ఆయాసపడుతున్నారు..? నిరూపణలకు ఎక్కడిదాకా ఎందుకు..రేవంత్ రెడ్డి కెమెరాల ముందు చేసిందేంటి..ఎవరు పంపిస్తే ఆయన వెళ్లాడు స్టీఫెన్ సన్ దగ్గరకు..ఏపీ ఎన్ఆర్ టి పేరిట..భూములు ఎలా ఎవరికి వెళ్లాయి..

   Delete
  2. టపా హెడ్డింగ్ ఏమిటీ ? వేట మొదలైంది అన్నారు కదా ? దేనికి వేట ? కోడికా ? అవినీతికా ? అవినీతి జరిగింది అని మొరిగింది ఎవరు ? మోదీతో మంచిగా ఉంటా అని వీడియో హెడ్డింగ్ లోనే ఉంది. మంచిగా ఉండకుండా తోక జాడిస్తే జయలలితలాగా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. మీరు వ్రాసే ప్రతి పోస్ట్ నూ ఇలాగే చీల్చి చెండాడమే మా పని.
   ముందే చెప్పాగా ప్రచురించే దమ్ము మీకు ఉందా ?

   Delete
 4. గంటా, సుజనా, రాయపాటి, గల్లా వగైరాలు ముణుగుతున్న పడవలో ఎన్ని రోజులు ఉంటారు?

  ReplyDelete
 5. https://www.youtube.com/watch?v=gDDXMUh-ClM

  ReplyDelete
 6. https://www.youtube.com/watch?v=wfBvEOmv-Hg&t=5s

  ReplyDelete
 7. హ హ హ :) u r making this post popular..niharika గారూ దీనికంటే మీరు సొంతంగా ఓ బ్లాగులో రిటన్ స్టోరీలు రాస్తే..ఇంకా మీ తాపత్రయం చాలామందికి చేరుతుంది..జస్ట్ టైమ్ వేస్ట్ చేసుకోకండి..అన్నిటికీ స్పందించి..నాదేముంది..నాకు వీలున్నప్పుడు ఓ పోస్ట్ పడేస్తా..కానీ మీరు ఇలా ప్రతి పోస్ట్ లో ఏమని రాసారు..దానికెలా స్పందించాలనుకుంటూ...టైమ్ వేస్ట్ చేసుకోకండి..పోస్టులు పబ్లిష్ చేయడానికేముంది సింపుల్ గా ఓ బటన్ ప్రెస్ చేయడమేగా

  ReplyDelete

Post a comment