పవన్ కల్యాణ్ మతిమరపు సిండ్రోమ్..ఇదిగో నిదర్శనం


151 సీట్లు గెలిచి..ఆడబిడ్డలను కాపాడుకోలేకపోతే..ఏం లాభం..హ్హు్..ప్చ్...చ్చ్...చ్చ్...
పై ఫోటోలో ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ కనుక అదే సీన్‌లో ఉంటే ఇదేలా ఫీలయ్యేవాడు..హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ని జగన్ కి అంటగట్టడం  ఏంట్రా సామీ..దీన్ని మళ్లి కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడాలి..మళ్లీ దొరికిపోవడం..ఏంటిది..ఆయ్..ఏంటంట..మరీ ఇంతలా గ్రౌండ్ వర్క్ లేనంత ఆవేశమైతే ఎలా బాసూ..అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు..

హైదరాబాద్ రేప్ ఇన్సిడెంట్ అందరూ ఖండిచేదే..సినిమావాళ్ల ఖండనలే మరింత ఖండనలకు గురవుతాయ్..ఎందుకంటే..దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు...బాలిక..యువతి అనే వ్యక్తులకు గౌరవం ఇవ్వని రంగం అది..దాన్ని బాగుచేసుకోకుండా జనంపై పడి ఏడుస్తారు...ఇలా ఎందుకనాలంటే...వీళ్ల సినిమాలలో మహిళా పాత్రలను చిత్రీకరించే తీరు చూస్తే రోత పుట్టదా..బాడీ షేమింగ్..గుడ్డ పేలికలతో డ్యాన్సులు...ఏమేయ్ ఒసేయ్ కూడా కాదు..ఏంటే...నీయ..అంటూ హీరోనే హీరోయిన్లని పిలవడం...మీదబడి  రక్కడం..కొరకడం రొమాన్స్ లా చూపించడం..ఒక్క సెక్స్ తప్ప అన్నీ తెరపైనే చూపిస్తూ...సమాజానికి మాత్రం సందేశాలు విరివిగా పారేసే ఈ నటుల ఖండనలు...వాటి వెంటే ఏమో నేను పెట్టకపోతే ట్విట్టర్లోనో...ఫేస్ బుక్ లోనో ట్రోలింగ్ (  పని పాటా ఉండదు కదా) చేస్తారేమో అనుకుంటూ మొహాలు విషాదంగా పెట్టుకుని వీడియో మెసేజులు పెట్టడం..ఏంటంట ఈ డ్రామాలు..ముందు మీ సినిమాలలో స్త్రీ పాత్రలను పూర్తి బట్టలతో..గౌరవంగా చూపించి ఏడవండి..చేయకూడనవన్నీ విలన్లు..హీరోలచేత చేపించి..చివర్లో మీ ముష్టి సందేశాలు పడేస్తే...ఎవడు వింటాడు...

ఈ పవన్ గారు..తమ సినిమాలలో ఎలా జులాయి తిరుగుళ్లు తిరుగుతారో చూస్తాం కదా...అది వదిలేస్తే..ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు సిఎం కాబట్టి..పాతవి..ఇతర ప్రదేశాలలో జరిగినవీ ముడిపెట్టేసి రంకెలు వేయడం చూస్తే...మానసిక వ్యాధో..మతిమరపో ఉందనుకోవడంలో తప్పు ఏం ఉంది..అంతమాత్రాన ఏపీలో అత్యాచారాలు జరగవనడం లేదు..కానీ ప్రతిదీ ఇంకొకరిని టార్గెట్ చేసే క్రమంలో స్పృహ తప్పి పడిపోతే ఎలా...

Comments