అల్లాడిస్తున్న బండి సంజయ్..కేసీఆర్ స్పందించడుగా...

 ఎలక్షన్ కమిషన్ ఆపేసిన సాయం పంపిణీపై బురద రాజకీయానికి దిగింది టిఆర్ఎస్..బిజెపి వాళ్లే ఆపేశారటూ బిల్డప్ ఇస్తాడాయన..బిజెపికి అంత సీన్ ఉంటే..ఈసీ నోటిఫికేషన్ ఇంత అదరాబాదారాగా ఇస్తుంటే చూస్తూ కూర్చుంటారా..పోనీ అంత జనంపై ప్రేమ ఉంటే..మరి మూడు రోజులు ఆగలేకపోయారా నోటిఫికేషన్ ఇప్పించకుండా..చూడొచ్చుగా ..టీఆర్ఎస్ లీడర్ ఇంకో లెటర్ బైటపెట్టాడు..బిజెపి బండి సంజయ్ రాసిన లెటర్ అంటూ..
దానికి బండి సంజయ్ రిప్లై చూడండి..చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయ్..అని..కేసీఆర్ రెస్పాండ్ అవడు..రాడు..అందుకే ఆ సవాల్ విసిరాడు..దుబ్బాకపై కూడా సేమ్ టూ సేమ్..దమ్ముంటే చేయ్..నే ఉరేసుకుంటా అన్నాడు గెలిచాడు..ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటైతే..
x

Comments