ఇదీ జేసీ స్టైల్...పార్టీలకు పిలవకుండానే వచ్చే తలనొప్పి


గతంలో అనేక సార్లు చెప్పుకున్నట్లు..పార్టీలో తనకి పదవి దక్కలేదనే అక్కసుతొ కొంతమంది చేసే పనులు ఆయ ాపార్టీలకు ఎక్కడలేని చిరాకు, బిపి, టెన్షన్ తెప్పిస్తాయ్. అలాంటివారిలో ముందు కాదు...అసలు అలాంటివాళ్లకి పెద్దన్నలాంటి వాడు ఈ జేసీ దివాకర్ రెడ్డి అని టిడిపి కార్యకర్తలు..లీడర్లు తెగ నోళ్లు నొక్కుకుంటున్నారు. దేశమంతా టిడిపివైపు చూస్తోంది..మా తడాఖా చూస్కోండి అంటూ ఓవైపు తెలుగుదేశం ఎంపిలు, చంద్రబాబు డప్పు కొట్టుకుంటుంటే...దానికి గాలి తీసినంత  పని చేశాడీయన

నేను పోను ఢిల్లీకి..కాలం బాలేదు..అనవసరం..బాబుకి కూడా తెలుసు నేను పోనని..అంటూ  రకరకాల డైలాగులతో
దడ పుట్టించాడు. దీంతో చంద్రబాబు సామీ నీకు ఏం కావాలో చెప్పు అనగానే తన కోరికల చిట్టా విప్పాడంట..పైగా పార్టీకి ఇబ్బందిగా ఉంటే రాజీనామా చేస్తానంటూ మరో అస్త్రం కూడా వదిలాడు. సరిగ్గా ఏడాది క్రితం ఇలానే రాజీనామా చేస్తా..అంటూ బెదిరించాడు. అప్పుడూ జిల్లాల్లో కొన్ని పనులు ఈయనకి అందేలా చూశారని అంటారు
ఇప్పుడు అద్దే రంగేమిటంటే..అనంతపురంలో రోడ్లు వెడల్పు చేయడానికి నిధులు విడుదల చేశారట..ఆ నిధుల విడుదల కోసమే జేసీ ఇలా అలిగారట..

పైకి ఇది చెప్తున్నారు కానీ ఇలాంటి చిట్టా చాలా ఉందట..ఐతే ప్రస్తుతానికి నువ్ ఢిల్లీ పోయి ఏ గాలి మాటలూ మాట్లాడకుండా సైలెంట్ గా చర్చలో కూర్చొని వచ్చేయమని బాబు హితవు..కానీ తిరిగే కాలూ..తిట్టే నోరూ  ఊరుకుంటుందా..చూద్దాం ఆయన సుద్దులు రేపు మనం మళ్లీ 

Comments